
These Zodiac Signs are Very Dear to Lord Krishna
2శ్రీకృష్ణునికి ఇష్టమైన రాశులు ఏవి? (Which Zodiac Signs are Dear to Lord Krishna?)
మన హిందూ జ్యోతిషశాస్త్రం ప్రకారం మొత్తం 12 రాశిచక్రాలు వివరిస్తుంది. ప్రతి రాశికి దాని యొక్క స్వంత పాలక గ్రహం, రాశి ఉంటుంది. ఒక వ్యక్తి రాశి చక్రం ప్రకారం వారి స్వభావం మరియు భవిష్యత్తు గురించి లెక్కిస్తారు. మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12 రాశులలో కొన్ని రాశులు శ్రీ కృష్ణునికి ఇష్టమైనవి గా చెబుతున్నారు. శ్రావణ మాసంలో కృష్ణ పక్షంలో అష్టమి తిథి రోజున రోహిణి నక్షత్రంలో వసుదేవుడికి మరియు దేవకీదేవి లకు శ్రీకృష్ణుడు విష్ణువు యొక్క 8వ అవతారంగా జన్మించాడు. ఈ సంవత్సరం కృష్ణాష్టమి పండుగ సెప్టెంబర్ 6, 7 తేదీల్లో జరుపుకోనున్నారు.
సింహ రాశి (Leo):
సింహ రాశి కలిగిన వారిపై శ్రీకృష్ణుని యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం ఉంటుంది. ఈ రాశి కలిగిన వ్యక్తులు శ్రద్ధ గలవారు. అంతే కాదు ఈ రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందని చెబుతున్నారు. ఈ రాశి కలిగిన వారు రాధా-కృష్ణులను కూడా స్మరించాలి.
తుల రాశి (Libra):
తులారాశి కలిగిన వారికి కూడా శ్రీకృష్ణుని యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం ఉంటుంది. శ్రీకృష్ణుని అనుగ్రహంతో ఈ తులా రాశి వారి జీవితంలో అన్ని రకాల సుఖ సంతోషాలు కలుగుతాయి. వారి నలుగురిలో గౌరవాన్ని పొందుతారు. ఈ రాశి వారు ఎల్లప్పుడు శ్రీకృష్ణుని జపించాలి. మరిన్ని రాశుల కోసం తరువాతి పేజీలో చూడండి.