కల్కి భగవానుని అవతార రహస్యాలు | Secrets of Lord Kalki Incarnation

0
1421
Lord kalki avatar secrets
Lord Kalki Incarnation Secrets

Unveiling the Secrets of Kalki Avatar Which is the Final Incarnation of Lord Vishnu

3కల్కి అవతారం ఎందుకు, ఎప్పుడు & కథ ఏమిటి?? దీనికి పురణాలు ఏమి చెబుతున్నాయి?! (Why, When & Story About Kalki Avatar? What Do the Puranas Say About This?!)

కష్టాలను తొలగించే వాడు కల్కి భగవానుడు. భూలోకంలో ధర్మం దారి తప్పినప్పుడు చెడును శిక్షించడానికి, మంచిని సంరక్షించి ధర్మాన్ని రక్షించేందుకు కల్కి భగవానుడు అవతరిస్తాడు అని మన హిందూ పురాణాలు చెబుతున్నాయి. వీర ఖడ్గం ధరించి ఎనిమిది దివ్య శక్తులు, విశిష్ట గుణాలు కలిగిన తెలుపు గుర్రంపై సవారీ చేస్తూ కల్కి భగవానుడు వస్తాడు. తన తప్పస్సుతో అ పరమ శివుని మనస్సు గెలిచి ఆయుధ వాహనాదులను సంపాదించి అతి శక్తిమంతుడై కలియుగంలో దోపిడీలు, పాపాలు చేసిన అందరిని సంహరించి తిరిగి సత్య యుగమును ధరణిపై స్థాపిస్తాడు. అధర్మాన్ని ప్రక్షాళన చేసి ధర్మదేవతతో కూడిన సత్య యుగాన్ని పునస్సాధించి ధర్మం నాలుగు పాదాలపై నిలబెడతాడు. కలియుగంలో దుష్టుల వెంటపడి సంహరించి వారి నుండి ప్రజలను కపాడుతాడని విష్ణు పురాణం చెబుతుంది.

Related Posts

శివునికి ఇష్టమైన శ్రావణం మాసంలో ఈ రాశుల వారికి మాత్రమే ప్రత్యేకమైన ఆశీస్సులు వీరికి సొంతం!? | Lord Shiva Blessings in Shravana Masam

కల్కి అవతారం ఎందుకు? ఎక్కడ జన్మిస్తాడు? కుటుంబ వివరాలు ఏమిటి?! | Features of Kalki Avatar

కల్కి జయంతి 2023! ఈ రోజు చేయవలసిన పూజ విధానం & విశిష్టత | Kalki Jayanti 2023

దేవతా వృక్షాలు: ఏ చెట్లు, మొక్కలలో ఏ దేవతలు నివసిస్తారో తెలుసా?! Deity Trees

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయ గర్భగుడికి కిటీకీలు ఎందుకు ఉండవు?! | Tirumala Secretes

Damodara Dwadashi 2025 | దామోదర ద్వాదశి ప్రాముఖ్యత, విశిష్టత, పూజా విధానం & ఆచారాలు

Shravana Putrada Ekadashi 2025 | శ్రావణ పుత్రద ఏకాదశి తేదీ, కథ, విశిష్టత & పూజ విధి

సింహ సంక్రాంతి 2023 | సింహా సంక్రమన్ విశిష్టత & పూజా విధానం | Simha Sankranti 2023

పరమ ఏకాదశి వ్రతము 2023 ఎప్పుడు? పూజా విధానం, విశిష్టత ఏమిటి? | Parama Ekadashi Vrat 2023

పూజ గది శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు | Rules For Cleaning Puja Room

శివుడి అనుగ్రహం కొరకు శ్రావణ మాసంలో పూజ చేసేటప్పుడు ఈ నియమాలు పాటించండి | Worship To Lord Shiva in Shravana Month

Next