కల్కి భగవానుని అవతార రహస్యాలు | Secrets of Lord Kalki Incarnation

0
1421
Lord kalki avatar secrets
Lord Kalki Incarnation Secrets

Unveiling the Secrets of Kalki Avatar Which is the Final Incarnation of Lord Vishnu

2శ్రీ మహావిష్ణువు అవతారలకి గల కారణాలు (Reasons for Lord Vishnu’s Avatars)

ఈ భావనలను కల్కి భగవానుడు మానవులకు వచ్చే అనేక ఆపదలను తొలగించుటకు భౌతిక రూపం దాల్చుతాడని చెదరని నమ్మకం. అవతార కల్పనకు మూలాధారం దుష్టులచే ఆపద సంభవించినప్పుడు ఇంద్రాది దేవతలు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవటం విష్ణుమూర్తి వాళ్లకు అభయమిచ్చి పంపించడం, తగు సమయం చూసుకొని భౌతిక రూపంలో భూలోకంలో అవతరించి దుష్టులను సంహారం చేయటం అవతార కధల ప్రధాన ఇతి వృత్తం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.