ఆంజనేయుడి విశేష అనుగ్రహం ఎల్లప్పుడు ఈ రాశులపైనే | Lord Anjaneya Has Special Grace

0
47658
Lord Anjaneya Has Special Grace on these Zodiacs
Lord Anjaneya Has Special Grace on these Zodiac Signs

Hanuman Has Always Special Grace on These Zodiac Signs

1ఆంజనేయుడి విశేష అనుగ్రహం ఈ రాశుల వారిపై ఎల్లప్పుడు ఉంటుంది

ఆంజనేయుని అనుగ్రహం కొన్ని రాశుల వారిపై ఎల్లప్పుడు ఉంటుంది. హనుమంతుడు ధైర్యసాహసాలు ప్రతి రూపం గా భావిస్తారు. హనుమంతుడు ఆశీస్సులు ఉన్న వారికి అంత శుభప్రదం. అందులో మీ రాశి ఉందా.
వైశాఖ బహుళ దశమి రోజున హనుమంతుని తల్లి అంజన మరియు తండ్రి కేసరికి జన్మించాడు. హనుమంతుడిని వాయు దేవుని కుమారుడు అని కూడా పిలుస్తారు మరియు ఇది శివుని అవతారంగా భావిస్తారు. హిందువులు హనుమాన్ జయంతి ఒక ప్రముఖ పండుగగ జరుపుకుంటారు. హనుమాన్ జయంతి చైత్ర మాసంలో శుక్ల పక్ష పౌర్ణమి రోజున అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున ఉపవాసం చేయడం మంచిది. ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానమాచరించి హనుమంతుడికి ఇష్టమైన కేసరి బాత్ మోతీచూర్ లడ్డు, బెల్లం, తీపి రొట్టెలు, శనగలు మొదలైనవి ప్రసాదాలను సమర్పించి పూజించడం మంచిది. హనుమంతుడిని పూజించడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back