
శాంతి, శ్రేయస్సు కోసం విశిష్ట హోమాలు
వేద పరిరక్షణకు తోడుగా మీ అడుగు!
మాఘ మాసంలో హరిఓం వారి ఆధ్వర్యంలో విద్యారణ్యం వేద పాఠశాలలో వేద పండితులచే శాస్త్రోత్తకంగా మీ గోత్ర నామాలతో నిర్వహిస్తున్నాము.
మీరు కట్టిన ద్రవ్యం 120 మంది వేద విద్యార్థుల విద్యాభ్యాసం, వారి పరిరక్షణకు మరియు 80 గోవుల పరిరక్షణకు వినియోగించంబడుతుంది. మీకు యజ్ఞ ఫలంతో పాటుగా వేదపరిరక్షణ ఫలము కూడా పరిపూర్ణంగా లభిస్తుంది.
ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు ఇక్కడ నమోదు చేసుకోండి.
https://rzp.io/rzp/jYPsh8lg
నిర్వహించబడే హోమాలు:
- 03-02-2025: శుక్ల పంచమి రోజున ఆవహంతీ హోమము
- 08-02-2025: శుక్ల ఏకాదశి రోజున సుదర్శన హోమము
- 12-02-2025: పౌర్ణమి రోజున చండీ హోమము
- 16-02-2025: సంకటహర చతుర్థీ రోజున గణపతి హోమము
- 26-02-2025: మాస శివరాత్రి రోజున రుద్ర హోమము
హోమం యొక్క ప్రయోజనాలు:
- అపమృత్యు దోషం, క్రూర గ్రహ, శని, రాహు గ్రహ పీడా నివారణ
- ఆయుర్వృద్ధి, ఆరోగ్యం, ధనవృద్ధి, సుసంపన్నత
- సౌభాగ్యం, సంతానం, మనో శాంతి
- అన్ని పనుల్లో విజయం, స్థిరత్వం, సద్బుద్ధి
- శత్రువులపై విజయం, దుష్ట శక్తుల పీడా నివారణ
- శాంతి, శ్రేయస్సు
పై హోమాల్లో పాల్గొనడానికి కేవలం 3500/- మాత్రమే.
పూర్తి హోమాలు లైవ్ దర్శనం కూడా అందుబాటులో ఉంది.