
List of Festivities in the Month of November in Tirumala
3తిరుమల తిరుపతి దేవస్థానం 2024 డైరీలు & క్యాలెండర్ (Tirumala Tirupati Devastanam 2024 Dairies & Calendar)
2024 సంవత్సరానికి సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానం వారి కొత్త డైరీలు మరియు క్యాలెండర్లను విడుదల చేసింది. తిరుమల, తిరుపతిలోని అన్ని టీటీడీ పుస్తక దుకాణలలో 2024 క్యాలెండర్లు మరియు డైరీలు భక్తులు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా, టీటీడీ వెబ్‌సైట్ www.ttdevasthanams.ap.gov.in ద్వారా 12 పేజీల క్యాలెండర్లు, డైరీలు మరియు టేబుల్ టాప్ క్యాలెండర్లను భక్తులు కొనుగోలు చేసే అవకాశం కూడా కల్పించింది తిరుమల తిరుపతి దేవాస్తానం. అయితే వాటి ధరలు ఇలా ఉన్నాయి.
1. 12 పేజీల గల క్యాలెండర్ వేల రూ.130.
2. డీలక్స్ డైరీ వేల రూ.150
3. చిన్న డైరీ వేల రూ.120
4. టేబుల్ టాప్ క్యాలెండర్ వేల రూ.75.
5. 6 పేజీల క్యాలెండర్ వేల రూ.450
6. వేంకటేశ్వరస్వామి వారి పెద్ద క్యాలెండర్ వేల రూ.20
7. శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్ వేల రూ.15
8. శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్ వేల రూ.20
9. తెలుగు పంచాంగం క్యాలెండర్ వేల రూ.30
Spiritual Related Posts
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం | Kanipakam Temple History, Seva, Darshan & Timings
తులసి మొక్కను ఈ రోజుల్లో తాకడం వలన లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. | Tulasi Puja Rules
ఆయుధ పూజను ఎందుకు & ఎలా చేస్తారు? ఇలా చేస్తే అన్నింటా విజయాలే?! | Ayudha Pooja Rituals
https://hariome.com/srisailam-temple-durga-navratri-dasara-celebrations/