
List of Festivities in the Month of November in Tirumala
2నవంబర్ నెలలో తిరుమలలో జరిగే ఉత్సవాలు (Festivals held in Tirumala in the Month of November 2023)
| తేదీ | ఉత్సవం పేరు |
| నవంబర్ 9 | మతత్రయ ఏకాదశి |
| నవంబర్ 11 | మాస శివరాత్రి |
| నవంబర్ 12 | దీపావళి ఆస్థానం |
| నవంబర్ 13 | కేదారగౌరీ వ్రతం |
| నవంబర్ 14 | శ్రీ తిరుమలనంబి శాత్తుమొర |
| నవంబర్ 15 | భగనీహస్త భోజనం |
| నవంబర్ 16 | శ్రీ మనవాళ మహాముని శాత్తుమొర |
| నవంబర్ 17 | నాగుల చవితి, పెద్ద శేష వాహనం |
| నవంబర్ 18 | వార్షిక పుష్పయాగానికి అంకురార్పణం |
| నవంబర్ 19 | శ్రీ వారి పుష్పయాగం, అత్రి మహర్షి వర్ష తిరునక్షత్రం మరియు స్కంద షష్ |
| నవంబర్ 22 | శ్రీ యాజ్ఞవల్క్య జయంతి |
| నవంబర్ 23 | ప్రబోధన ఏకాదశి |
| నవంబర్ 24 | కైశిక ద్వాదశి ఆస్థానం మరియు శ్రీ చక్రతీర్థ ముక్కోటి |
| నవంబర్ 26 | కార్తీక పౌర్ణమి |
| నవంబర్ 27 | శ్రీ తిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర |
| నవంబర్ 28 | శ్రీ తిరుప్పాణాళ్వార్ వర్ష తిరునక్షత్రం |







