లేపాక్షి ఆలయ రహస్యాలు | సైన్స్ కే అందని లేపాక్షి ఆలయ నిర్మాణం | Anantapur Lepakshi Temple Secrets

0
1751
Lepakshi Temple Secrets
What are the Lepakshi Temple Secrets?!

Wonders of Lepakshi Temple

1లేపాక్షి ఆలయ అద్భుతాలు

లేపాక్షి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక ముఖ్యమైన ఆలయం. లేపాక్షి ఆలయము అనంతపురం నుంచి 125 కిలోమీటర్లు, బెంగళూరు నగరానికి 124 కిలోమీటర్లు, తిరుపతికి 225 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లేపాక్షి ఆలయ రహస్యం ఏమిటి అంటే రామాయణంలో రావణాసురుడు సీతా మాతను అపహరించి తీసుకు వెళుతున్నప్పుడు ఈ ప్రాంతంలోనే జటాయువు రావణుడిపై దాడి చేస్తుంది.

ఈ కూర్మ పర్వతం పైన జటాయువు రెక్కలు నరికి తర్వాత ఈ స్థలంలోనే పడిపోయింది. సీతా దేవి అన్వేషణలో ఉన్నా రాముడికి రావణుడు గురించి చెప్పి ప్రాణం వదిలేస్తుంది. శ్రీరాముడు జటాయువుకి మోక్షం ప్రసాదిస్తాడు. తర్వాత లే-పక్షి’ అని అంటారు. శైవక్షేత్రాల మొత్తం 108 దాంట్లో లేపాక్షి చాలా శక్తివంతమైనది. లేపాక్షి ఆలయంలో వినాయకుడు దర్శించుకున్నాకా తర్వాత వీరభద్ర స్వామిని దర్శించుకుంటారు.

లేపాక్షి దేవాలయం గురించి తెలియని నిజాలు (Unknown Facts of Lepakshi Temple)

1. లేపాక్షి దేవాలయం పానవట్టంపై శ్రీరామ చంద్ర మూర్తి ప్రతిష్టించబడి ఉంది.
2. విజయనగరం రాజుల కోశాధికారి విరూపణ్ణ లేపాక్షి దేవాలయాన్ని నిర్మించారు.
3. 30 అడుగుల ఎత్తు గల ఏడు తలల నాగేంద్రుడు ఇక్కడ ప్రసిద్ధి.
4. శ్రీరాముడు, దుర్గాదేవి, వీరభద్రుడు, వినాయకుడు అందరితో కలిసి ఆరాధించే ఏకైక దేవాలయం.
5. నంది విగ్రహం 8.23 మీటర్ల పొడవు,4.5 మీటర్ల ఎత్తులో ఏకశిలా విగ్రహం.
6. నాగలింగం వెనుక శివ పార్వతి దేవి అసంపూర్తిగా ఉంటాయి.
7. లేపాక్షి ఆలయంలో వేలాడే స్తంభం ఎలా నిర్మించబడింది లేదా చెక్కబడింది అనేది పెద్ద రహస్యం. అరవై తొమ్మిది ఇతర స్తంభాలు పైకప్పుకు మద్దతుగా ఉండగా, ఒక మూల స్తంభం ఆలయం నేలను తాకదు.
8. శివరాత్రి ఉత్సవాలు లేపాక్షి దేవాలయం చాలా ఘనంగా నిర్వహిస్తారు.

Related Posts

తిరుమలకు వెళ్లే ముందు భక్తులు తెలుసుకోవలసిన కొత్తగా వచ్చిన నియమాలు | Tirumala Darshan New Rules 2023

దేవుళ్ళకు ఇలాంటివి నైవేద్యంగా పెడితే దేనికి కూడా లోటు ఉండదు!? | Gods & Prasadam

ఇవే జీవితంలో మంచి శకునాలు! మీకు కనిపిస్తే అదృష్టం మీ వెంటే! | Good Luck Signs

సంతాన ప్రాప్తి కలగాలంటే బహుళ చతుర్థి వ్రతాన్ని చేయాలి!? | Bahula Chaturthi Vrat & Significance

శ్రీ వేంకటేశ్వర స్వామిని ఏ వారం దర్శించుకుంటే ఎలాంటి ఫలితాలుంటాయి?! | What Are The Results of Done the Lord Venkateshwara Swamy Darshan On Individual Day?!

శ్రీ వేంకటేశ్వర స్వామికి శనివారం అంటే ఎందుకు ప్రీతికరం?! Why Sri Venkateswara Swamy Likes Puja on Saturday?

దుర్గాష్టమి వ్రతం 2023 తేదీ, పూజా విధానం & విశిష్టత ఏమిటి?! | Durgashtami Vrat 2023

Masik Durgashtami Vrat 2025 Dates | మాస దుర్గాష్టమి ప్రతి నెల ఎందుకు వస్తుంది? విశిష్టత & పూజ విధానం ఏమిటి?!

తిన్నప్లేట్ లో చేతిని కడుగవచ్చా!? | Why Shouldn’t We Wash Hands in Plate?

తులసికి నీటిని ఎప్పుడు, ఎలా సమర్పించాలి? సరైన పూజా విధానం వల్ల ఆర్థిక సంక్షోభం నుండి ఏలా విముక్తి పొందుతారు?! | Tulasi Puja Vidh

కలియుగాంతానికి ఇదే గుర్తు | Maharashtra Kedareshwar Temple