-
History of the Famous Shiva Temple Keesaragutta Hyderabad -
History of the Famous Shiva Temple Keesaragutta Hyderabad
6. వసతులు
తిరుమల… తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన 26 గదుల ధర్మశాల వున్నది. ఆలయ కార్యాలయంలో సంప్రదించి అద్దెకు తీసుకోవచ్చు.
పర్యాటకాభివృద్ది సంస్థ వారు నిర్మించిన హరిత హోటల్ కలదు. ఇందులో భోజనం మరియు వసతి సదుపాయం కలదు. జిల్లా పరిషత్ వారు, ఆర్ అండ్ బి వారు నిర్మించిన గదులు కూడ కలవు.
ఆర్య వైశ్య నిత్యాన్నదాన సత్రం వున్నది. బ్రాంహణులకు నిత్యాన్నదాన పథకం కూడ వున్నది.
‘రవాణ సౌకర్యాలు.: ఈక్షేత్రం జంట నగరాలకు అతి సమీపంలో వున్నందున జంట నగరాలలోని సికింద్రాబాద్, ఇ.సి.ఐ.ఎల్., అఫ్జల్ గంజి నుండి చాల బస్సులు వున్నాయి
Source: wikipedia.
Promoted Content
Home తెలుగు ఆధ్యాత్మికం హైదరాబాద్ లో ఉన్న ప్రసిద్ద శివాలయం కీసర గుట్ట చరిత్ర తెలుసుకోండి | History of...