హైదరాబాద్ లో ఉన్న ప్రసిద్ద శివాలయం కీసర గుట్ట చరిత్ర తెలుసుకోండి | History of the Famous Shiva Temple Keesaragutta Hyderabad

0
10273

Temple_at_Keesaraguda,_AP_W_IMG_9127
History of the Famous Shiva Temple Keesaragutta Hyderabad

History of the Famous Shiva Temple Keesaragutta Hyderabad

5. పూజలు

కీసర, కీసరగుట్ట లేదా కేసరిగిరి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలము. కీసర, రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 25 కి.మీ దూరములో ఉన్నది.

ఇక్కడ ఉన్న అతి పురాతన కీసరగుట్ట శివుని ఆలయమునకు ప్రసిద్ధి. “మహాశివరాత్రి” పండుగ రోజు ఆలయమును దర్శించుటకు రాష్ట్రము నలుమూలలనుండి భక్తులు విచ్చేయుదురు.

ఈక్షేత్రము జంటనగరాలకు చాల దగ్గరగా వున్నందున భక్తులు విశేషంగా నిత్యము వస్తుంటారు.

Promoted Content