సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద పెట్టే దీపం ఏ వైపు పెట్టాలి? | Lighting Diya Benefits

0
2203
Lighting Diya Benefits
Significance &  Benefits of Lighting Diya At Main Entrance

Significance of Lighting the Lamp in the Evening

2సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం వల్ల కలిగే లాభాలు ఏమిటి? (What are the Benefits of Lighting a Lamp at the Main Entrance in the Evening?)

జ్యోతీష్య శాస్త్రం ప్రకారం ప్రతి రోజు సాయంకాలం ఇంటి ప్రధా ద్వారం వద్ద దీపం వెలిగించడం వల్ల ఈ ప్రయోజనాలు కలుగుతాయి,

1. ఆ ఇంటి సభ్యుల జాతకంలో ఉన్న రాహు దుష్ప్రభావం తగ్గుతుంది.
2. ఇంటి నుంచి ప్రతికూల శక్తి తొలగిపోతుంది.
3. అనుకూల శక్తి పెరిగి ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది.
4. అర్ధిక పరిస్థితి పెరుగుతుంది.
5. అనారోగ్య బాధల నుండి బయటపడతారు.
6. హానికరమైన కీటకాలు మరియు తెగుళ్ళు ఇంటి లోపలికి రానివ్వదు.

ద్వీపాన్ని ఏ వైపున పెట్టాలో వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.