
How Kuja Dosha Removed With Lal Kitab Remedies?
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
2కుజ దోషం పోవాలంటే ఏం చెయ్యాలి? (What Should be Done to Get Rid of Kuja Dosha?)
1. వీరు కుజుడు దోషంతో ఇబ్బంది పడుతున్నవారు ఒక ఎర్ర రుమాలు జేబులో ఉంచుకోవాలి,
2. వరుసగా 6 మంగళ వారాల చిన్నపిల్లలకు బెల్లము, గోధుమతో చేసిన పదార్థములు ఇవ్వాలి.
3. తీపికి సంబంధించిన వ్యాపారం చేయాలి. కోతులకు, సాధువులకు, భోజనాలు పెట్టాలి.
4. ఇరుగుపొరుగు వారితో వాదన పెట్టుకోవద్దు. పగడపు వెండి ఉంగరం ఎడమ చేతికి ధరించాలి.
5. ఒక రాగి చెంబులో నీరు తీసుకుని నిద్రపోయే ముందు తల వైపు పెట్టుకుని, ఉదయం లేవగానే ఆ నీరు పచ్చని చెట్టుకు పోయాలి.
6. మహిళలను గౌరవించాలి. మహిళలతో తిట్లు పడకూడదు. వారి ఆశీర్వాదం తీసుకోవాలి.
7. ఆఫీస్ కార్యాలయంలో కాని, వ్యాపార స్థలంలో కాని సుబ్రహ్మణ్య స్వామి వారి ఫోటో పెట్టండి.
8. సుబ్రహ్మణ్య స్వామికి ధూప, దీప మరియు నైవేద్యములు రోజు సమర్పించండి.
9. రాత్రి మట్టి పాత్రలో తేనె వేసి ఉంచండి. దానిని పరగడుపున తాగండి.
10. వీరు అబద్ధములు ఆడకూడదు, అలాగే వీరు ఏ వస్తువైనా దానం తీసుకోకుడదు.
11. కుజ మంత్రాలను పఠించడం ద్వారా కూడా కుజ దోషం నుండి ఉపశమనం పొందవచ్చు.
12. అలాగే కుజ దోష నివారణకు కొరకు 12 రోజుల పాటు రోజుకు 9 సార్లు సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పారాయణం చేయాలి.
Related Posts
2024లో ఈ రాశుల వారికి అదృష్టం కలిసి వచ్చి భారీగా ఆర్థిక లాభం! | Rahu Gochar
బుధుడి సంచారంతో ఈ రాశుల వారి వ్యక్తిగత జీవితాల్లో పెను మార్పులు!? | Mercury Transit 2023
శతభిష నక్షత్రంలోకి శని భగవానుడు! ఈ రాశులకు ధన యోగం!? | Shani Transit in Shatabhisha Nakshatra
ఈ రాశులపై కుబేరుడి కటాక్షం ఎళ్ళవేళలా ఉంటుంది | Kuber Dev Blesses These Zodiac Signs Specifically
https://hariome.com/weekly-horoscope-26-11-2023-to-02-12-2023/
రాఖీకి ఇవ్వవలసిన బహుమతులు! మీ తోబుట్టువు రాశిని బట్టి ఏది బెస్ట్ గిఫ్ట్ అవుతుంది? | Rakhi Gift Ideas
రాఖీ పండగ రోజు ఈ పనులు చేస్తే కనక వర్షం!? | What To Do on Raksha Bandhan?