లక్ష్మీ నారాయణ యోగం వల్ల ఈ రాశుల వారికీ దేనికి లోటు ఉండదు! | Lakshmi Narayana Yogam

0
4614
What is Lakshmi Narayana Yoga
What is Lakshmi Narayana Yoga?

Lakshmi Narayana Yoga

1లక్ష్మీ నారాయణ యోగం

రెండు గ్రహాలు కలిసినప్పుడు యోగం ఏర్పడుతుంది. బుధుడు కర్కాటక రాశిలో మరియు శుక్రుడు కర్కాటక రాశి కలయిక వలన లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం అత్యంత ప్రముఖమైన యోగంగా పరిగణిస్తారు. లక్ష్మీ నారాయణ యోగం సంపద, కీర్తి, శుభం మరియు ఆరోగ్యాన్ని అందిస్తోంది. ఈ సారి మొత్తం 12 రాశుల మీద అనుకుల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఈ 3 రాశుల వారికి అసలు తిరుగు ఉండదు. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back