
These Zodiac Signs Having Sri Lakshmi Devi Special Grace
1లక్ష్మీదేవి అనుగ్రహంతో ఈ రాశుల వారికి మహర్దశ
మన హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సెప్టెంబర్ మాసం లో కొన్ని పెద్ద గ్రహాలు ప్రాభవం వలన తమ రాశులలో మార్చ జరుగుతుంది. దాని వలన ఈ మాసంలో కొన్నిరాశులకు చాలా ప్రత్యేకమైనది చెబుతున్నారు.
మన వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైనది చేబుతుంది. దానికి కారణం ఈ మాసం లో ప్రధాన గ్రహాలు రాశి చక్రంలో మార్పు ఉండవచ్చు. గ్రహాలు ప్రతి నెలా వాటి రాశిని మరియు నక్షత్రాన్ని మార్చుకుంటాయి. ఆ ప్రాభవం వలన రాశి చక్రంలో అనేక రాశుల వారికి వారి యొక్క గ్రహ బలాలు అనుసరించి ప్రత్యేకమైన ఫలితాలు ఉండవచ్చని చెబుతున్నారు.
గ్రహాలు మార్పు ఫలితంగా కొన్ని రాశుల వారికి అనుకూలంగా మరిన్ని రాశుల వారికి ప్రతికూలంగా ఉండవచ్చు పండితులు చెబుతున్నారు. అలాగే సెప్టెంబర్ మాసంలో 5 గ్రహాలు తమ యొక్క రాశి ని మార్చబోతున్నాయి అని అంటున్నారు. సూర్యు రాశిలో మార్పు అలాగే కుజుడు, బుధుడు మరియు శుక్ర గ్రహాలు వాటి స్థానాల మార్పు వలన ప్రతి రాశికి సంబంధించిన వారిపై ప్రభావితం చూపుతుంది చెబుతున్నారు.
మన వేద జ్యోతిషశాస్త్రంలో ఉన్న దాని ప్రకారం, సెప్టెంబర్ 4 న సంధ్య సమయంలో 4:58 గంటలకు బృహస్పతి మేష రాశి నుండి తిరోగమనంలో ఉంటాడు. అలాగే సంపద, శ్రేయస్సును ఇచ్చే శుక్రుడు ఉదయం 6.17 గంటలకు కర్కాటక రాశిలోకి సంచరించబోతున్నాడు.
గ్రహాలకు రాకుమారుడు బుధుడు సెప్టెంబర్ 16, అర్ధ రాత్రి 1.21 గంటల సమయంలో సింహరాశిలోకి సంచరించనున్నాడు. సెప్టెంబర్ 17, 2023 మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో సూర్యుడు సింహరాశి వదిలి కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. అలాగే కుజుడు సెప్టెంబర్ 24న సంధ్యా కాల సమయంలో 06.26 గంటల సమయంలో కన్యారాశిలో అస్తమించబోతున్నాడు.
ఈ పరిస్థితితుల కారణంగా చాలా రాశుల వారికి ప్రయోజనం ఉంటుందని, వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. గ్రహాల సంచారం వలన సెప్టెంబర్ మాసంలో కొన్ని రాశుల వారికి చాలా ప్రత్యేకమైనది చెబుతున్నారు. ఈ మాసంలో ఏ ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుందో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.