విష్ణు(Lord Vishnu) సహస్రనామ పారాయణము, దీప ప్రజ్వలనము, శ్రీరామ నామ జపము, వేద ఆశీర్వచనము

0
4452
విష్ణు సహస్రనామ పారాయణము
విష్ణు సహస్రనామ పారాయణము

విష్ణు సహస్రనామ పారాయణము, దీప ప్రజ్వలనము, శ్రీరామ నామ జపము, వేద ఆశీర్వచనము

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

అయోధ్యలో శ్రీరామచంద్ర స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా విద్యారణ్యము నందు వేద విద్యార్థులు,అధ్యాపక బృందం ద్వారా విష్ణు సహస్రనామ పారాయణము, దీప ప్రజ్వలనము, శ్రీరామ నామ జపము, వేద ఆశీర్వచనము చేయాలని నిర్ణయించడమైనది.

సమయం : 22-01-2024 సా:-06:00 నుండి 07:30 వరకు

అందరూ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొని జయప్రదం చేయగలరు.

ఈ కార్యక్రమం పూర్తిగా ఉచితం.