రామాయణంలోని ఎవరికి తెలియని కుంబకర్ణుడి జననం నుంచి మరణం వరకు కథ! | Unknown Facts About Kumbhakarna in Telugu

0
3921
Story of Kumbhakarna
Kumbhakarna Life Story Between His Birth & Death Secretes

Story of Kumbhakarna

5రావణుడికి యుద్ధ పురోగతిని వివరించడం? (Explaining the Progress of the war to Ravana?)

రావణుడుని సోదరుడు కుంబకర్ణడు, ఐదవ అంతస్తులో నిలబడి ఉన్న రావణుడికి యుద్ధ పురోగతిని వివరిస్తాడు. కుంభకర్ణుడు యుద్ధ విశేషాలను ఇలా వివరించాడు. ‘ఓ సోదరా! ఇది ఎవరికో ఒకరికి గొప్ప విజయం కాబోతుంది, కానీ నేను మీకు ఒక విషయం చెబుతాను, ఈ ఇద్దరు సోదరులు గొప్ప వీరులు. నేను ఇటువంటి నరవీరులని ఎక్కడా చూడలేదు. బహుశా వీరు ఇద్దరూ స్వయంగా దైవ అవతారపురుషులేమో అని నాకు ఒక సందేహం కలిగుతున్నది. రావణుడు చాలా కోపంతో ఈ విధంగా చెప్పడు నేను ఇలాంటి బలహీనత మరియు నిరుత్సాహ పదాలు నా సోదరుడు నుండి వినలేను. నీవు ఒక పిరికిపందలాగా మాట్లాడటం మంచిది కాదు. నీవు రావణుని సోదరుడు అని మరిచిపోయావా?. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.