రామాయణంలోని ఎవరికి తెలియని కుంబకర్ణుడి జననం నుంచి మరణం వరకు కథ! | Unknown Facts About Kumbhakarna in Telugu

0
3920
Story of Kumbhakarna
Kumbhakarna Life Story Between His Birth & Death Secretes

Story of Kumbhakarna

2కుంభకర్ణుని ఆరు నెలల నిద్ర భంగం (Kumbhakarna’s Six Months Sleep Disturbance)

కుంబకర్ణడు ఆరు నెలల కాలం పాటు నిరంతరం నిద్ర పోతుంటాడు మరియు నిద్ర మేల్కొనగానే అతని ముందు ఎవరూ నిలబడలేరు అని రామాయణంలో చెప్పబడింది. రావణాసురుడు కుంభకర్ణుని ఆరు నెలల నిద్ర పూర్తి కాకముందే మేలుకొలిపి యుద్ధానికి వెళ్లమని చెప్పాడు.

రామయణం యుద్ధంలో కుంభకర్ణుడి పాత్ర (Role of Kumbhakarna in Ramayana War)

కుంభకర్ణుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు అని విభీషణుడు విన్న వెంటనే రాముడితో “నా ప్రభువా, ఇది చాలా ప్రమాదము ఎందుకంటే ఈ కుంభకర్ణుడు చాలా ప్రమాదకరమైన రాక్షసుడు” అని అంటాడు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.