
6. కుబేరుని కథ ఏమి చెబుతోంది?
తన ఐశ్వర్యాన్ని దర్పంగా ప్రదర్శించాలన్న దురహంకారం కుబేరుని ఇక్కట్లపాలు చేసింది. నాలుగురిలోనూ అతని ధన గర్వమే తన పరాభవానికి కారణమైంది. ఎంత ఉన్నా అణిగి మణిగి ఉండమని పెద్దలు చెప్పేది ఇందుకే. మన సామర్థ్యాన్ని చూసి గర్వించేముందు ఏడుతివారిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు.ఇదే కుబేరుని కథ చెప్పే నీతి.
Promoted Content