
4. వినాయకుని కోపానికి గల కారణమేమిటి?
వినాయకుడు భోజనం మొదలు పెట్టగానే రెండో వాయికే అంతమంది కోసం చేసిన భోజనమూ అయిపోయింది. వంటవారు మళ్ళీ వండి పెడుతున్నారు.
కానీ వినాయకునికి సరిపడే భోజనం అందించలేక పోయారు. వినాయకుడు అర్ధాకలితో కోపంగా కైలాసానికి పయనమయ్యాడు. విందుకు వచ్చిన వారెవరికీ అక్కడ భోజనం మిగలలేదు.
కుబేరుడు అవమాన పడ్డాడు. వినాయకుడు కోపంగా వెళ్ళడం చూసి తనకు ఏ ఉపద్రవం వచ్చి పడుతుందో అని భయపడి ఆయన వెనువెంబడే కైలాసానికి చేరాడు.
Promoted Content