
3. కుబేరుని విందులో ఏమి జరిగింది?
కానీ పరమేశ్వరుడు మాత్రం తాను రాకుండా తనకు బదులుగా వినాయకుడిని పంపిస్తానని అన్నాడు. పరమ శివుడు రానందుకు కుబేరుడు కాస్తంత నిరుత్సాహపడినా వినాయకుని రాకకు సంతోషించాడు.
అందరూ ఆ విందుకు విచ్చేసి, దేదీప్యమానమైన ఆ భవంతిలో కూర్చుని ఉండగా చివరగా వినాయకుడు వచ్చాడు.
రావడం తోటే ‘విందు భోజనం ఏది? నాకు చాలా ఆకలిగా ఉంది.’ అన్నాడు. కుబేరుడు తాను వండించిన షడ్రసోపేతమైన వంటలను గురించి వివరించాడు.
వినాయకుడు వెంటనే భోజనానికి ఉపక్రమించాడు. కానీ కోపంగా మళ్ళీ కైలాసానికి పయనమయ్యాడు.
Promoted Content