
Koyal Alwar Tirumajanam at Tirumala Temple
3కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం రోజు ఏమి చేస్తారు? (What to Do on Koyal Alwar Tirumajanam)
శ్రీవారి ఆలయం మొత్తం మంచి నీటితో శుభ్రం చేస్తారు. ఈ సమయంలో స్వామి వారి మూలవిరాట్టుని పూర్తి గా ఒక వస్త్రంతో కప్పుతారు. పసుపు, పచ్చ కర్పూరం, శ్రీ గంధం తదితర సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన లేహ్యంను ఆలయంలో అంతట తాపడం చేస్తారు.
తర్వాత ఆలయంలో ఉన్న గోడలు, పై కప్పు, పూజా సామగ్రి మొదలుకొని అన్నిటినీ మంచి నీటితో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు శుభ్రం చేస్తారు. ఆలయం మొత్తం పూర్తిగా శుభ్రం చేశాక స్వామి వారి పైన కప్పిన వస్త్రాన్ని తీసి వేస్తారు. ప్రత్యేక పూజ అనంతరం స్వామి వారికి ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు. ఆ తర్వాత భక్తులకు స్వామివారి దర్శనం ఉదయం 11 గంటల తర్వాత అనుమతి ఇస్తారు అని అధికారులు వెల్లడించారు.
Related Posts
https://hariome.com/ttd-announced-that-will-conduct-srivari-salakatla-teppotsavam/
తిరుపతి దేవస్థానం మార్చి 1 నుంచి దర్శనం కోసం కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టనుంది
శ్రీవారి దర్శనం నిమిషాల్లోనే కొత్త రికార్డు..!! Tirumala Tirupati Devastanam
TTD Vaikunta Ekadasi Special Entry Tickets Released – తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్లు విడుదల