తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం ఎప్పుడు? ఆ రోజు ఏం చేస్తారు?

0
788
Koyal Alwar Tirumajanam at Tirumala Temple
Koyal Alwar Tirumajanam at Tirumala Temple

Koyal Alwar Tirumajanam at Tirumala Temple

2కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం ఎప్పుడు చేస్తారు (When is Koyal Alwar Tirumajanam)

Koil Alwar Thirumanjanam 2023 Dates

ఒక సంవత్సరంలో 4 సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం శాస్త్రీయంగా నిర్వహిస్తారు. ఇది ఉగాది, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి మరియు ఆణివార ఆస్థానం నాడు ముందు వచ్చే మంగళవారం రోజున కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వహిస్తారు.