
Know the Right Worship Method to Tulasi
4తులసి మొక్కను నీరుతో పూజించే విధానం (Method of Worshiping Tulsi Plant With Water)
1. తులసి మొక్కకి నీరు పోసిన తరువాత, కుంకుమ , అక్షింతలు మరియు కొన్ని తులసి ఆకులను తీసుకుని మీ నుదుటిపై తాకి, వేర్లు దగ్గర నైవేద్యంగా పెట్టాలి. ఆకులతో తీపి పదార్థం సమర్పించండి.
2. నీరు పోసిన తరువాత, నెయ్యి దీపం మరియు ధూపం వెలిగించి హారతి వెలిగించాలి . ఏమైనా పొరపాట్లు జరిగితే మన్నించమని వేడుకోవాలి. తులసి వేరు దగ్గర ఉన్న మట్టిని కొద్దిగా తీసుకొని నుదుటిపై పెట్టుకోవాలి. ప్రతి రోజూ సాయంత్రం నెయ్యి దీపం వెలిగించండ మంచిది.
Related Posts
తిన్నప్లేట్ లో చేతిని కడుగవచ్చా!? | Why Shouldn’t We Wash Hands in Plate?
పురాణాల ప్రకారం ఈ సూత్రాలు పాటిస్తే ఆయురారోగ్యాలు పక్కా!16 Sutras for Good Sleep & Health
https://hariome.com/worshiping-in-this-temple-salvation-from-kaal-sarp-dosh-shani-sade-sati/
శ్రీ మహావిష్ణువు లాగే వినాయకుడు కూడ అవతారాలు ఎత్తాడా?! వాటి చరిత్ర ఏమిటి?! | Incarnation of Ganesha