తులసికి నీటిని ఎప్పుడు, ఎలా సమర్పించాలి? సరైన పూజా విధానం వల్ల ఆర్థిక సంక్షోభం నుండి ఏలా విముక్తి పొందుతారు?! | Tulasi Puja Vidh

0
1030
Gent rid of financial problems by worshiping Tulasi plant
Tulasi Puja Vidh

Know the Right Worship Method to Tulasi

2తులసికి ఏ సమయంలో నీరు సమర్పించాలి? (At What Time Should Water be Offered to Tulsi?)

సూర్యోదయ సమయంలో స్నానం చేసిన తరువాతే తులసి మొక్కకు నీరు పోయడం మంచిదని శాస్త్రాల నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది మరియు ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. అలాగే ఇంటి వాతావరణం కూడా చక్కగా ఉంటుంది.

తులసికి ఎప్పుడు నీళ్ళు సమర్పించకూడదు? (When Not to Offer Water to Tulsi?)

తులసి మొక్కకు వారంలో ప్రతి రోజూ నీళ్లు పోసే అలవాటు చాలా మందికి ఉంటుంది. అలా చేయడం మంచిది కాదు అని చెబుతున్నారు. ఆదివారం రోజు తులసి మొక్కకు నీరు పోయకూడదు అని చెబుతున్నారు. అంతేకాదు, ఏకాదశి నాడు కూడా నీరు పోయకూడదు, ఎందుకంటే ఏకాదశి నాడు విష్ణుమూర్తికి నీరు లేకుండా తులసి ఉపవాసం ఉంటుంది. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.