
Kala Sarpa Dosham Its Bad Effects And Remedies
1కాలసర్ప దోషం అంటే ఏమిటి?
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి జాతక చక్రంలో రాహువు, కేతువుల మధ్య మిగిలిన ఏడు గ్రహాలు చిక్కుకున్నట్లు ఉంటే దానిని కాలసర్ప దోషం అంటారు. ఈ దోషం వల్ల జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయని నమ్ముతారు.
మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.