
Know If Hair in Ears is Good or Bad According to Astrology
2చెవులలో జుట్టు రకాలు మరియు అవి ఉన్నవారి మనస్త్వత్వాలు (Types of Ear Hair & the Psychology of Those Who Having It)
లోతుగా శాస్త్ర పరిశోదనలు చేస్తే, వెంట్రుకలు పేరిగే విధానాన్ని బట్టి అదృష్టమో దురదృష్టమో చెప్పవచ్చు.
1. చిన్నగా వెంట్రుకలు ఉంటే మంచిది కాదు. ఈ విధంగా ఉన్న వ్యక్తుల జీవితంలో అష్ట కష్టాలు పడతారు. ఎంతో కష్టపడి పని చేసిన విజయం సాదించరు.
2. చెవుల వెలుపల: చెవి వెలుపల వెంట్రుకలు ఉంటే చాల అదృష్టవంతులు అని చేబుతారు. వీరు ఏ పని చేసిన విజయం సాదించి సమాజంలో గౌరవం పెంచుకుంటారు.