
Ketu Transit in Virgo 2023
2కేతువు గోచారం ఎవరిపై ప్రభావం చూపనుంది? (Who Will Get Effect of Ketu Transit in Virgo?)
వృషభ రాశి (Taurus)
1. మానసిక స్థితి మెరుగుపడుతుంది.
2. కెరీర్ విషయంలో మంచి ప్లానింగ్ అవసరం.
3. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి .
కన్యా రాశి (Vigro)
1. పరిశోధన రంగంలో కొత్త ఇన్వెన్షన్ చేస్తారు.
2. ఆస్తి పత్రాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి.
3. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
సింహ రాశి (Leo)
1. కెరీర్‌పరంగా ఉన్నత స్థానానికి చేరుతారు.
2. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి.
3. వ్యాపార రంగంలో ఊహించిన లాభాలు వస్తాయి.
4. విద్యార్థులకు చదువు అనుకూలమైన సమయం.
5. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.
Related Posts
నవంబరు నుంచి శని ప్రత్యక్ష సంచారంతో ఈ రాశుల వారికి ఆర్ధిక లాభం?! | Shani Rashi Parivartan 2023
శుక్రుడి వల్ల నీచభంగ్ రాజయోగం! ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం?! | Venus Neechbhang Rajyoga
https://hariome.com/weekly-horoscope-12-11-2023-to-18-10-2023/
సూర్య భగవానునికి ప్రీతికరమైన పనులు !? Lord Sun’s Favorite Activities
అప్పులు ఎక్కువ చేస్తున్నారా? అయితే వెంటనే ఆ పూలను తొలగించండి?! | Worship Tips on Flowers
వంటగదిలో ఈ వస్తువు ఉంటే కుటుంబ కలహాలు తప్పవు? | Kitchen Vastu