
Ketu Transit Along With Saturn Retrograde
2శని తిరోగమనం & కేతు సంచారం ఎవరిపై ప్రభావం చూపనుంది? (Who Will Get Effect of Ketu Transit Along With Saturn Retrograde?)
మేష రాశి (Aries)
1. వీరికి కేతు సంచారం వల్ల అనుకూల ఫలితం ఇస్తుంది.
2. కుటుంబంలో అంత మీకు అనుకూలంగా ఉంటారు.
3. ఏ పని చేసినా వారికి కలిసి వస్తుంది.
4. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
వృశ్చిక రాశి (Scorpio)
1. మీరు శుభవార్తలు వింటారు.
2. అప్పుల బాధ నుండి విముక్తి పొందుతారు.
3. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.
4. కోర్టు తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది.
కర్కాటక రాశి (Cancer sign)
1. వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయి.
2. ప్రతి పనిలో విజయం సాధిస్తారు.
3. మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
4. సమాజంలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది
కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.
Related Posts
ఒక్కో రాశికి ఎన్ని సంవత్సరాలు కష్టం ఉంటుందో తెలుసా..? మరి మీ రాశికి..? | Astrology
శని మనల్ని చిన్నచూపు చూస్తున్నాడని చెప్పే సంకేతాలు | Signs That Lord Shani is Looking Down
https://hariome.com/weekly-horoscope-june-25-to-july-1-2023/
https://hariome.com/vipreet-rajyoga/
https://hariome.com/shukra-gochar-2023-shukra-rashi-parivartan/
https://hariome.com/saturn-mars-inauspicious-conjunction-these-should-be-careful/
https://hariome.com/weekly-horoscope-june-18-to-24-2023/
https://hariome.com/sun-enter-ardra-nakshatra/
జాతకంలో చంద్ర దోషమా!? ఈ భయంకర రోగాలు వచ్చే ఛాన్స్; దోష నివారణకు పరిహారాలివే! | Chandra Dosh Remedies
https://hariome.com/bhadra-purush-rajyog/
https://hariome.com/shani-shasha-rajyoga/
https://hariome.com/kendra-trikon-rajyog/
ఈ రకాల మనస్తత్వం ఉన్న వ్యక్తులంటే శనిదేవుడికి చిరాకు..వీరు భూమిపైనే నరకాన్ని చూస్తారు | Shanidev