
What Happen If Keep These Animal Idols in House?
2జంతువుల విగ్రహాలు & ఫలితాలు (Animals Idols & Results)
1. ఏనుగు విగ్రహాలు: ఇంట్లో జత ఏనుగులను ఉండటం వలన శుభప్రదం, కుటుంబంలో ఐక్యత మరియు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వాస్తు ప్రకారం, ఇంట్లో వెండి లేదా ఇత్తడి ఏనుగును ఉంచడం చాలా శుభప్రదం.
2. తాబేలు: తాబేలును విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు. విష్ణుమూర్తి తాబేలు అవతారంలో ఉన్న ఏకైక దేవలయం శ్రీకూర్మం. తాబేలు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి తిష్ఠ వేసుకోని ఉంటుంది. తాబేలు విగ్రహాన్ని ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచినట్లయితే సంపద లభిస్తుంది.
3. చేప: చేప సంపద, శక్తికి చిహ్నం. ఇంట్లో ఇత్తడి లేదా వెండి చేపలను ఈశాన్య లేదా తూర్పు దిశలో ఉంచడం వల్ల ఆనందం, శ్రేయస్సులతో పాటు సంపద వస్తుంది.
4. ఆవు: పురాణాల ప్రకారం, ఆవులో అన్ని దేవతలు ఉంటారని హిందువుల గట్టి నమ్మకం. అందుకే ఇంట్లో ఆవు విగ్రహాన్ని ఉంచడం వల్ల సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు కలిగి ఉంటాము.
5. ఒంటె: ఒంటె పోరాటం, విజయానికి చిహ్నం. డ్రాయింగ్ రూమ్ లేదా లివింగ్ రూమ్లో వాయువ్య దిశలో ఒంటె విగ్రహాన్ని ఉంచడం వల్ల కెరీర్ లేదా వ్యాపారంలో విజయం లభిస్తుంది.
కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.
Related Posts
ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ కి ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే ఉన్న డబ్బు పోతుంది! | Vastu Tips For Money Plant
ధనలక్ష్మీ ఇంట్లోకి రావలంటే ఈ బంగారు గాలి గొట్టాలను ఇలా పెట్టండి | Vastu Tips for Wind Chimes
ఇలా చేస్తే 7 జన్మాల పాపాలు పోయి శాశ్వతమైన పుణ్యం లభిస్తుంది! | Hindu Beliefs
ఈ చెట్టును పూజిస్తే సంతాన ప్రాప్తి మరియు స్వర్గానికి వెళ్తారు! | Gaya Banyan Tree Worship & Results
దేవుడికి ఏ పండ్లు నైవేద్యంగా పెడితే ఎలాంటి ఫలితం వస్తుంది? | Which Fruits are Offered to the God
నవగ్రహాలకు అస్సలు ఇష్టం లేని & చేయకుడని పనులు | The Things That Navagrahas Do Not Like
కాల సర్ప దోషానికి అద్భుతమైన పరిహారం | Kaal Sarp Dosh Remedies
తులసికి నీరు సమర్పించడానికి సరైన సమయం ఏమిటి? | Right Time to Offer Water to Tulsi
బ్రహ్మ ముహూర్తంలో పుట్టిన వారి వ్యక్తిత్వ రహస్యం తెలుసుకోండి | If Born in Brahma Muhurta
మీ చేతి గోళ్లు ఇలా ఉన్నాయా? అయితే మీరు చాలా అదృష్టవంతులు | Nails Astrology
ఈ మంత్రాన్ని జపిస్తే వేల అశ్వమేధ యాగాలకు సమానమైన ఫలితం | Gayatri Mantra Significance Benefits