karthika masam offerings
ఇక పై రోజు శుభ సమయం కోసం మన AstroTags అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.
వీటితో పాటు మీ జన్మ వివరాలు బట్టి రోజు మీరు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలుసుకోండి. మరిన్ని వివరలకు
https://onelink.to/ppsjem
ఏ రోజుననైనా, ఏ సందర్భంలోనైనా ఎదుటి వ్యక్తికి ఉపయోగపడే ఏ వస్తువునైనా దానం చేయటం మంచిదే! కార్తిక మాసంలో దానం ఇంకా మంచిది.
4. శివలింగాన్ని దానం
కార్తిక పూర్ణిమ నాడు శివలింగాన్ని దానం చేయడం శ్రేయస్కరం. సాలగ్రామాన్నీ ఉసిరిక కాయలను దక్షిణతో కలిపి దానంగా ఇచ్చినట్లయితే గత జన్మలలో చేసిన పాపా లన్నీ నశిస్తాయి.
Promoted Content