కర్మలు – కర్మ ఫలాలు వల్ల వచ్చే ఫలితాలు | Karma – Karma Phalalu

0
3152
Karmalu - Karma Phalalu
Karmalu – Karma Phalalu

Facts About Karmalu – Karma Phalalu

2కర్మలు – కర్మఫలాలు వాటి పలితాలు

పుణ్య కర్మలు – సమస్త ప్రాణి కోటికి నేను అన్న భావంతో సేవ చేస్తే పుణ్య కర్మ వస్తుంది.
సత్య కర్మలు – సమస్త ప్రాణి కోటికి నిస్వార్థ భావంతో ఏ గుర్తింపు కోరుకోకుండా మరియు ఏమీ ఆశించకుండా చేసే సేవ సత్య కర్మ అని అంటారు.
పాప కర్మలు – సమస్త ప్రాణి కోటికి ఉద్దేశ్యపూర్వకంగా హాని తలపడితే పాప కర్మలు వస్తుంది అని అంటారు.

ప్రతి మనిషి చేసే కర్మను బట్టి ఆ మనిషి దిశ దశ ఉంటుంది. మంచి పనులు చేస్తే పుణ్య కర్మలు మరియు చెడు పనులు చేస్తే పాప కర్మలు వస్తాయి. ఇతర ప్రాణి కోటికి హింసిస్తే పాప కర్మ వస్తుంది. పాప కర్మలు ఎక్కువ చేస్తే మనకు మాత్రమే కాదు మన తరువాత తరాలు వారికి కూడా అనుభవించాల్సి వస్తుంది. సహాయం ద్వారా పుణ్యకర్మ వస్తుంది. పుణ్యకర్మ మన తరువాత తరాలు వారికి సంపద మరియు ఆరోగ్యాన్ని ఇస్తుంది.

Related Posts

ఆలయంలో దేవుడి దర్శన సమయంలో తప్పక పాటించవలసిన నియమాలు | Rules To Follow for God Darshan in Temples

కాలికి నల్ల దారం ధరించడం వల్ల కలిగే లాభాలు ఏంటి?! | Benefits of Wearing Black Thread

ఈ 5 రకాల వారు చనిపోయే వరకు పేదలుగా ఉంటారని గరుడ పురాణం చెబుతుంది! | Garuda Purana

https://hariome.com/budh-gochar-2023-mercury-transit-in-taurus/

అశ్వినీ నక్షత్రంలో చంద్ర గ్రహణం! వీరు జాగ్రత్తగా ఉండాలి!? | Chandra Grahan 2023

రాహువుకు ఈ రాశి అంటే ఎక్కువ ఇష్టం! రాహువుకు వీరిపై దయతో ఉంటాడట | Rahu Grace

శని దోషాల విముక్తి కోసం ఆషాఢ శనివారం రోజున ఈ శని మంత్రాలను పఠించండి | Shani Dosha Nivaran Mantra

Amarnath Yatra

Telangana Bonalu 2025 | బోనాలు ఆషాఢ మాసంలోనే ఎందుకు చేస్తారు? దీని వెనక ఉన్న కథ ఏమిటి?

Next