
When Kalki Jayanti Celebrate?
2కల్కి జయంతి ఎందుకు జరుపుకుంటారు? (Why Celebrate Kalki Jayanti?)
సత్య యుగంలోని సంధి కాలంలో కల్కి భగవానుడు అవతరిస్తారని శ్రీ భాగవత పురాణం మరియు కల్కి పురాణాలు చెప్తున్నాయి. కల్కి భగవానుడు అవతారానికి గుర్తుగా ఈ జయంతిని జరుపుకుంటారు. కల్కి భగవానుడు శ్రీ విష్ణుమూర్తి 10వ అవతారంగా అదేవిధంగా చివరి అవతారంగా చెప్పుకుంటారు. 9 అవతారాలు ఈ మానవలోకం చూసేసింది. ఇంకా చుడాల్సింది 10వ అవతారం లేదంటే అంతిమ అవతారం అదే కల్కి అవతారం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.