కాల సర్ప దోషానికి అద్భుతమైన పరిహారం | Kaal Sarp Dosh Remedies

0
857
Kaal Sarp Dosh Remedies
Kaal Sarp Dosh Remedies

How to Get Removed Kaal Sarp Dosh

1కాల సర్పదోషానికి పరిహారం

ప్రతిరోజు చిత్రకూట్ లోని బజరంగ్ బలి హనుమాన్ ఆలయానికి భక్తులు వేలల్లో వస్తారు. తోటముఖి హనుమంతుడుగ అవతారంలో దర్శనం ఇస్తారు. మనలో చాలా మంది కాలసర్పదోషంతో బాధపడుతుంటారు. ఇవి కాకుండా ఏలినాటి శని, నవగ్రహ దోషం తో బాధపడుతుంటారు. జ్యోతిష్యం శాస్త్రం ప్రకారం అర్చకులు సూచించిన జాతకంలో దోషాలు పరిహారాలు పాటిస్తుంటారు.

కాల సర్పదోషానికి పరిహారం కోసం ఏమి చేయాలి?!

హనుమాన్ దేవాలయం గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి సుందర కాండ పారాయణం చేస్తారు. చిత్రకూట్ లో ఉన్న తోట ముఖి హనుమాన్ ఆలయానికి భక్తులు 11 మంగళవారం, 11 శనివారాలు వరుసగా వెళ్ళి మంగళవారం నాడు హనుమంతుని పూజిస్తే మంచిది అని భక్తుల నమ్మకం. చిలుక రూపంలో ఉన్న హనుమాన్ విగ్రహం భక్తులకు దర్శనం ఇస్తారు. అటువంటి విగ్రహం ప్రపంచం లో ఎక్కడా ఉండదు. హనుమాన్ మామిడిపండ్లు సమర్పించడం వల్ల భక్తులు అంత శుభమే జరుగుతుంది నమ్మకం. 11 మంగళవారం పాటు సుందరకాండ పఠించడం వల్ల కాలసర్ప దోషం తొలగుతుంది.

Related Posts

నవగ్రహాలకు అస్సలు ఇష్టం లేని & చేయకుడని పనులు | The Things That Navagrahas Do Not Like

తులసికి నీరు సమర్పించడానికి సరైన సమయం ఏమిటి? | Right Time to Offer Water to Tulsi

బ్రహ్మ ముహూర్తంలో పుట్టిన వారి వ్యక్తిత్వ రహస్యం తెలుసుకోండి | If Born in Brahma Muhurta

మీ చేతి గోళ్లు ఇలా ఉన్నాయా? అయితే మీరు చాలా అదృష్టవంతులు | Nails Astrology

ఈ మంత్రాన్ని జపిస్తే వేల అశ్వమేధ యాగాలకు సమానమైన ఫలితం | Gayatri Mantra Significance Benefits

Shani Jayanthi 2025 | శనిజయంతి రోజు ఈ పనులు చేస్తే శుభ ఫలితాలు ఖాయం

సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద పెట్టే దీపం ఏ వైపు పెట్టాలి? | Lighting Diya Benefits

ప్రతి శుక్రవారం రాత్రి ఈ మంత్రాలను పఠిస్తే ధనం తుఫానులా వస్తుంది | Power of Hindu Mantras

ఈ పనితో శివకేశవుల అనుగ్రహం మీ సొంతం, 3 దోషాల నుంచి కూడ విముక్తి!

మీకు ఇలా జరిగితే, మీపై రాహు వక్రద్రిష్టి ఉన్నట్టే | దీనికి పరిహారాలు? | Rahu Effect & Remedies

గన్నేరు పూల చెట్టు ఇంట్లో ఉంటే ఏమవుతుంది?! Oleander Plant in House