
Jupiter, Venus conjunction to form a rare conjunction on April 2024.
2మేష రాశి (Aries):
1. ఈ రాశివారి యొక్క మొదటి ఈ కలయిక జరుగుతుంది.
2. వీరికి ఏప్రిల్ నెలలో ఎక్కువ విజయాలు పొందుతారు.
3. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.
4. వ్యాపారంలో అధిక లాభాలు పొందుతారు.
5. ఉద్యోగ రీత్య పదోన్నతి లభిస్తుంది.
6. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
7. ఆదాయ వనరులు పెరుగుతాయి.
మిధునరాశి (Gemini):
1. ఈ రాశి వారికి 11వ ఇంటిలో ఈ సంయోగం ఏర్పడుతుంది.
2. వీరు ఆర్థికంగా భల పడతారు.
3. వృత్తి రీత్యా మంచి విజయం సాధిస్తారు.
4. వాయిదా పడిన పనులు పూర్తవుతాయి.
5. ఉద్యోగ రీత్య మీకు మంచి అవకాశాలు దక్కుతాయి.
6. వైవాహిక జీవితంలో సుఖ, సంతోషాలు కలుగుతాయి.
7. కుటుంబంతో ఎక్కువ సమయం సంతోషంగా గడుపుతారు.
కర్కాటక రాశి (Cancer):
1. ఈ రాశి వారికి 10వ ఇంట్లో ఈ సంయోగం జరుగుతుంది.
2. వీరు అన్ని రంగాల్లో మంచి విజయం దక్కుతుంది.
3. నూతన వ్యాపారులకు ఇది మంచి సమయం.
4. ఈ కొత్త పరిశ్రమ భవిష్యత్తులో అనేక ప్రయోజనాలను తెస్తుంది.
5. మీ తెలివితేటలు అందరినీ ఆకర్షిస్తాయి.
6. గౌరవం మర్యాదలు పెరుగుతాయి.
7. ఆరోగ్యం మంచిగా ఉంటుంది.
Related Posts
30 ఏళ్ల తర్వాత కుంభ రాశిలోకి శని! ఈ రాశులకు అదృష్టం?! | Shani In Kumbh Rashi 2024
Chandra Grahan (Lunar Eclipse) 2024 Dates | తొలి చంద్రగ్రహణం తేదీ & సమయం, భారతదేశంలో సూతకం & ప్రభావం
సూర్యోదయంలో సూర్యభగవానున్ని ఇలా పూజించడం వల్ల కలిగే ఈ ప్రయోజనాలు!? | Surya Arghya Benefits