12 ఏళ్ల తర్వాత మేషరాశిలో బృహస్పతి! వీరికి స్వర్ణకాలం ప్రారంభమైనట్టే!? | Jupiter Transits in Aries

0
493
Jupiter Transits in Aries
What is the Effect of Jupiter Transits in Aries?!

Jupiter Transits in Aries

2మేషరాశిలో బృహస్పతి ఎవరిపై ప్రభావం చూపనుంది? (Who Will Get Effect of Jupiter Transits in Aries?)

మేష రాశి:

1. బృహస్పతి సంచారం ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది.
2. ఈ రాశి వారికి 9 వ ,12 వ ఇళ్లకు బృహస్పతి అధిపతి.
3. వీరికి భక్తి పట్ల ఆసక్తి పెరుగుతుంది.
4. ఉద్యోగ రీత్య మంచి అవకాశాలు లభిస్తాయి.
5 .వీరికి ఈ సమయంలో వ్యక్తిత్వం మెరుగుపడుతుంది.
6. వీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు.
7. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
8. అన్ని పనులలో అదృష్టం కలిసి వస్తుంది.
9. విదేశాలకు వెళ్ళే వారికి ఇది శుభసమయం.

ధనుస్సు రాశి:

1. బృహస్పతి సంచారం ఈ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది.
2. బృహస్పతి ఈ రాశికి ప్రభువు.
3. జీవితంలో విజయం పొందడానికి ఇది మంచి సమయం.
4. చిక్కుల్లో ఉన్న డబ్బును తిరిగి పొందుతారు.
5. ప్రతి పనిలో విజయం సాధిస్తారు.
6. ఈ సమయంలో మీకు పుత్రోత్సాహం ఉంటుంది.
7. తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది.
8. ప్రేమ సంబంధాలు కలిగి ఉన్న వారు విజయం సాధిస్తారు.

సింహ రాశి:

1. బృహస్పతి ప్రభావం ఈ రాశి వారికి ప్రయోజనకరం.
2. ఈ సమయంలో వీరికి అదృష్టం కలిసి వస్తుంది.
3. ఉద్యోగ రీత్య పై వారి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది.
4. మతపరమైన కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
5. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి కోరికలు నెరవేరుతాయి.
6. ఈ సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.
7. తలపెట్టిన అన్ని పనులు నెరవేరుతాయి.
8. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.

కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.

Related Posts

అయోధ్య రామ మందిరం నియమాలు | Ayodhya Ram Mandir Entry Rules & Regulations

మకర సంక్రాంతి మహాపవిత్రమైన రోజు! మీ రాశి ప్రకారం ఈ దానం చేస్తే అఖండ యోగం! | Makar Sankranti

https://hariome.com/telugu-weekly-horoscope-7th-13th-january-2024/

సూర్యాస్తమయం తర్వాత ఈ పనులు చేస్తే ఏరి కోరి దరిద్రాన్ని తెచ్చుకోవడమే!? | What Not To Do After Sunset?

ఈ కొత్త సంవత్సరం సిరి సంపదలు, ఆరోగ్యం మీ సొంతం అవ్వాలంటే ఈ వస్తువులను ఇంట్లోకి తెస్తే సరి! | Vastu Tips for New Year

దీపావళికి ముందు ఈ వస్తువులను ఇంటి నుండి తీసివేస్తేనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది! | Diwali Vastu Tips

Next