12 ఏళ్ల తర్వాత మేషరాశిలో బృహస్పతి! వీరికి స్వర్ణకాలం ప్రారంభమైనట్టే!? | Jupiter Transits in Aries

0
506
Jupiter Transits in Aries
What is the Effect of Jupiter Transits in Aries?!

Jupiter Transits in Aries

1మేషరాశిలో బృహస్పతి

Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బృహస్పతి శ్రేయస్సు, జ్ఞానం, ఆధ్యాత్మికత, గౌరవం మరియు ప్రతిష్టకు కారకునిగా చెబుతారు. 12 సంవత్సరాల తర్వాత బృహస్పతి మేషరాశిలోకి సంచరిస్తోంది. దీని ప్రభావం వలన అన్ని రాశిచక్రలపై అనుకూల మరియు ప్రతికూల ప్రభావం కనిపిస్తుంది. కొన్ని రాశి చక్రలపై మార్పు తెస్తుంది. వారి జీవితాలలో సంపదను పొందే యోగం ఏర్పడుతుంది. అయితే ఈ అదృష్ట యోగం పొందే రాశులు ఏవి మనం ఇక్కడ తెలుసుకుందాం…

మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.

Back