తుమ్ము అశుభమా | is Sneezing Bad Omen in Telugu

0
8162
is sneezing bad sign
తుమ్ము అశుభమా | is Sneezing Bad Omen in Telugu

2. గంటకు వందమైళ్ళ వేగం.? రైలు కాదు.. తుమ్ము.!

తుమ్మినప్పుడు మన గుండె ఆ క్షణం తాత్కాలికంగా కొట్టుకోవడం ఆగుతుంది. తుమ్ము అనేది నాసికా రంధ్రాలలో ఏదైనా అడ్డుపడ్డప్పుడు వెంటనే  ఊపిరితిత్తుల నుండి ముక్కు మరియు నోటి ద్వారా తొలిగించే ప్రక్రియ. హఠాత్తుగా కాంతిమంతమైన వెలుగుకు గురైనప్పుడు, ప్రత్యేకంగా కడుపునిండుగా ఉన్నప్పుడు లేదా సూక్ష్మక్రిమి సంక్రమణం జరిగినప్పుడు తుమ్మటం జరుగుతుంది. ఈ కారణంగా దాదాపుగా నలభైవేల సూక్ష్మ జీవులు సెకనుకి వందమైళ్ళ వేగంతో గాలిలోకి విసరబడతాయి. అందుకని ఆ సమయం లో అందరూ కాస్త ఇబ్బందికి గురౌతారు. మరి ఇది అశుభ కారణంగా ఎందుకు భావించారు?

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here