
What Does Deepam Going Off Mean During Puja in Hinduism?
2దీపం అకస్మాత్తుగా ఆరిపోతే జరిగేవి ఇవే అని నమ్మకూడనవి (Unbelievably, These are the Things That Happen When a Lamp Suddenly Goes Out)
1. పూజ చేసే సమయంలో దీపం ఆరిపోవడం చాలామంది అపశకునంగా పరిగణిస్తారు.
2. పూజ చేసే సమయంలో దీపం ఆరిపోవడం వలన దేవతలు మనపై అసంతృప్తితో ఉన్నారని భావిస్తారు.
3. పూజ చేసినా పూర్తి ఫలం మీకు లభించదని కొందరు అంటారు.
4. మీరు కోరిన కోరిక నెరవేరదని మరికొందరు అంటారు.
5. మీరు మంచి మనస్సుతో భగవంతుడిని పూజ చేయక పోయిన దేవుని దీపం కొండెక్కి పోతుందన్నారు.
కానీ ఇవన్నీ మీరు నమ్మకండి. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.