హిందూ మతమా? ధర్మమా? | Hinduism is Religion or Dharma in Telugu

0
4010
hindhuism
హిందూ మతమా? హిందూ ధర్మమా? | Hinduism is Religion or Dharma in Telugu

హిందూ మతమా? హిందూ ధర్మమా? | Hinduism is Religion or Dharma in Telugu

Next

3. హిందూ ధర్మమా? హిందూ మాతమా?

హైందవం ధర్మానికి కట్టుబడినది. ప్రాంతాలను బట్టి ఇదే మతం లో ఆచారాలు, వ్యవహారాలు మారవచ్చు. పూజించే దైవాలు మారవచ్చు. కానీ బ్రహ్మమనేది ఒక్కటే అన్నది పరమ సత్యం. ఆ సత్యానికి కట్టుబడినది హైందవ ధర్మం. హిందూ మతాన్ని మాత్రమే అనుసరించడం హైందవం కాదు. హైందవం అంటే సత్యమైనటువంటి జీవన విధానాలతో, ధర్మ పరివర్తనతో మెలగడం. ధర్మమే హైందవానికి ప్రతీక.

శుభం.

Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here