తిరుమలలో ఎంత రద్దీ ఉన్నా శ్రీవారి శీగ్ర దర్శనం ఈ ప్రత్యేక ప్యాకేజీతోనే సాధ్యం | IRCTC Tirupati Tour

0
2093
IRCTC Tourism One Day Divine Balaji Darshan Package
IRCTC Tourism 1Day Tirumala Srivari Darshan Package

IRCTC Tourism One Day Divine Balaji Darshan Package

1ఐఆర్‌సీటీసీ టూరిజం డివైన్ బాలాజీ దర్శన్ పర్యటన ప్యాకేజీ

వేసవి కాలం వచ్చింది అంటేనే తిరుమలకు భక్తుల రద్దీ భాగా పెర్గుతుంది ఎందుకంటే పరీక్షలు అయిపోయి వాటి ఫలితాలు రావడం, అందులో పాస్ అవ్వడంతో ఇంటిల్లిపాది శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతారు. కాని దర్శనం టోకెన్లు, వసతి గృహాలు దొరక్క ఇబ్బందులు పడతారు.

అందుకే ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) ఒక ప్రత్యేక ప్యాకేజిని తీసుకోచ్చింది. దీంతో తిరుమలలో ఎంత రద్దీ ఉన్న గంటల వ్యవధిలోనే శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ టూరిజం డివైన్ బాలాజీ దర్శన్ (Divine Balaji Darshan) పేరుతో ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజి తీసుకున్న వారు ఎంత రద్దీ ఉన్న ఒక్కరోజులొనే శ్రీవారిని దర్శించుకొని తిరుగుప్రయాణం చేయొచ్చు. ఈ ప్యాకేజిలో ప్రత్యేక ప్రవేశ దర్శనం (శ్పెచీల్ ఏంత్ర్య్ డర్షనం) ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు.  మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back