అతి తక్కువ ఖర్చుతో 9 రోజుల పాటు ఆ పుణ్యక్షేత్రాల యాత్ర? | Bharat Gaurav Tourist Train Package

0
20939
Bharat Gaurav Tourist Train Details
Bharat Gaurav Tourist Train Ticket Cost & Feature Includes

Bharat Gaurav Tourist Train Details

3రోజు 6 (Day 6):

ఆరవ రోజున అయోధ్య చేరుకొని అక్కడి రామ జన్మభూమి, హనుమాన్‌ గఢి దర్శించుకోవాలి. ఇదే రోజు సాయంత్రం సరయు నదీ తీరంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ప్రయాగ్‌రాజ్ బయల్దేరుతుంది.

రోజు 7 (Day 7):

ఏడవ రోజున ప్రయాగ్‌రాజ్ చేరుకోని త్రివేణి సంగమం, హనుమాన్ మందిర్, శంకర్ విమాన్ మండపంలను చూసుకొన్న తర్వాత తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది.

రోజు 8 (Day 8):

ఎనిమిదవ రోజున విజయనగరం, పెందుర్తి, సామర్లకోటలకు చేరుకుంటుంది.

రోజు 9 (Day 9):

తొమ్మిదవ రోజున రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, కాజీపేట్, సికింద్రాబాద్కి చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.

యాత్ర టిక్కెట్ ధరల కోసం తరువాతి పేజీలో చూడండి.