
Interesting Facts About Tirumala Routes
7ఏనుగుల దారి (Elephant Road):
చంద్రగిరి కోట పక్కన ఉండే శ్రీవారి మెట్టు దారి నుండి అవ్వాచారి కోనవరకూ ఒక దారి ఉండేది. అప్పట్లో తిరుమలలో నిర్మించిన అందమైన మండపాలకు అవసరమైన రాతి స్తంభాలను ఈ దారి నుండే ఎనుగుల ద్వారా చేరవేసేవారు అని తెలుస్తుంది. కాబట్టే దీనికి ఏనుగుల దారి అనే పేరు వచ్చిందంటారు. కాని ఇప్పుడు ఈ దారిని ఎర్రచందనం స్మగ్లర్లు వాడుతున్నారు.
తలకోన నుండి కూడా తిరుమలకు ఒక దారుంది. ఈ దారి తలకోన జలపాతం దగ్గర నుండి జండాపేటు దారిలో వస్తే తిరుమల వస్తుంది. ఈ దారి 20 కి.మీ. ఉంటుంది. తిరుమల కొండకు తల భాగంలో ఈ కోన ఉంది కాబట్టే దీనికి తలకోన అని పేరు వచ్చింది. నెరభైలు , ఉదాద్య మాణిక్యం, ఎర్రావారిపాలెం భక్తులు ఈ దారిలోనే తిరుమలకు వస్తుంటారు.
పూర్వ కాలంలో శ్రీకాళహస్తి నుండి కరకంబాడి, చెన్నాయిగుంట, మంగళం, అక్కారంపల్లి మీదుగా కపిలతీర్థం వరకు ఒక మార్గం ఉండేదని తెలుస్తోంది.
Related Posts
టీటీడీ వెబ్ సైట్లో టికెట్లు బుక్ చేస్తున్నారా? మొదటగా ఇది తెలుసుకోండి.
శ్రీవారి భక్తుల కోసం టిటిడి కొత్తగా తీసుకున్న కీలక నిర్ణయాలు
టీటీడీ కీలక ప్రకటన : శ్రీవారి దివ్య-సర్వ దర్శనం టోకెన్ల జారీలో మార్పు | TTD Updates
శ్రీవారి భక్తులకు 19 రోజులు పండగే..తిరుమలలో భాష్యకారుల ఉత్సవాలు!! Bhashyakarla Utsavam 2023
తిరుమల శ్రీవారి భక్తులకు రెండు శుభవార్తలు..లడ్డుతో పాటు మరో ప్రసాదం…
కేదార్ నాథ్ యాత్రలో క్రొత్తగా వచ్చిన ప్రయాణ మాధ్యమం.. ఇలా బుక్ చేసుకోండి!!
స్వచ్చమైన గంగా జలం లీటర్ బాటిల్ ఎంత?! ఒక్క చుక్క నాలుకపై పడితే చాలు పాపాలు తొలగిపోతాయి!
తిరుమల శ్రీవారి దేవస్థానానికి ఆర్బీఐ జరిమానా..! భక్తుల ఆ చెల్లింపులే కారణమా..?
తిరుమల శ్రీవారి కానుకల వేలం! ఏమేమి వస్తువులు? ఎలా దగ్గించుకోవాలి? | TTD Updates
2023లో గంగా పుష్కరాలు పూర్తి వివరాలు | Ganga Pushkaralu 2023 | పుష్కరాలలో చెయ్యవలసిన విధులు
కాశీ ప్రసాదం మరియు పేరులో మార్పు! | Kashi Prasadam and Change in Name of Prasad!