తిరుమలకు వెళ్ళే దారులు? గతంలో ఏడుకొండలు ఎలా ఎక్కేవారు..? | Tirumala Routes

0
1428
Interesting Facts About Tirumala Routes
Tirumala Old & New Routes

Interesting Facts About Tirumala Routes

6అవ్వాచారి కోన దారి (Avvachaari Road):

అవ్వాచారి కొండ మీద మొదటి ఘాట్ రోడ్డులో అక్కగార్ల గుడి ముందు మోకాలి పర్వతం కింద ఉంది. రేణిగుంట గ్రామ సమీపంలో తిరుపతి కడప రహదారిలో ఆంజనేయపురం అనే గ్రామం ఉంది. ఇక్కడి నుండి అవ్వాచారి కోన అడుగు భాగంలో నుంచి నడిచి పడమర దిశకి వెళ్తే మోకాళ్ళ పర్వతం వస్తుంది, ఇదే అలిపిరి మార్గం.