తిరుమలకు వెళ్ళే దారులు? గతంలో ఏడుకొండలు ఎలా ఎక్కేవారు..? | Tirumala Routes

0
1387
Interesting Facts About Tirumala Routes
Tirumala Old & New Routes

Interesting Facts About Tirumala Routes

5తుంబుర తీర్థ మార్గం (Tumburu Theertham Road):

చిత్తూరు జిల్లాలో ఉన్న కుక్కల దొడ్డి నుంచి వయా తుంబురు తీర్థం, పాపవినాశానం అక్కడి నుండి తిరుమల శ్రీవారి ఆలయంకి దారి వుంది. దీన్నే తుంబుర తీర్థం అంటారు. పాపవినాశనం డ్యాం నీళ్ళు లోయలో ప్రవహిస్తూ తుంబురు తీర్థం మీదుగా కుక్కలా దొడ్డి వైపు ప్రవహిస్తాయి. కుక్కలా దొడ్డి నుండి సెలయేటి గట్టు మీదుగా ఎత్తుపల్లాలు లేకుండా నడిచి వస్తే తుంబుర తీర్థం ఎంతో సునాయాసంగా చేరుకోవచ్చు. తుంబుర లోయను నీటారుగా ఎక్కి కొంత దూరం కొండపైన నడిచి వస్తే పాపవినాశనం వస్తుంది. పాపవినాశనం నుండి తుంబుర తీర్థానికి 12 కి.మీ.ల దూరం ఉంటుంది. పాపవినాశనం నుండి శ్రీవారి ఆలయంకి సులభంగా రోడ్డు మార్గాన చేరుకోవచ్చు.