
Interesting Facts About Tirumala Routes
4మామండూరు దారి (Mamandur Road):
కర్నూలు , ప్రకాశం, కడప , రాజంపేట, కోడూరుల మీదుగా వచ్చే యాత్రికులు తిరుమలకు ఈశాన్యం వైపున ఉన్న మామండూరు దారి గుండా వచ్చేవారు. ఈ మార్గాన్ని విజయనగర రాజులు రాళ్ళతో మెట్లను ఏర్పాటు చేశారు. ఈ దారి గుండా వేళ్ళెటప్పుదు కనిపంచే ప్రదేశాలు,
1. మొదటగా ఉత్తరాన కరివేపాకు కోన వస్తుంది.
2. తర్వాత పాల సత్రం వస్తుంది.
3. తర్వాత ఈతకాయల మండపం
4. తరువాత పడమర దిశగా వెళ్తే తిరిరుమలలోని గోగర్భ డ్యాం వస్తుంది.
5. 1940లో ఆనాటి ఇంజనీర్లు సర్వే చేసి మూడు దారులను ఎంపిక చేశారు. అవే అలిపిరి నుండి తూర్పు దిశగా వెళ్ళే మొదటి ఘాట్ రోడ్డు, పడమటి దిశ నుండి చంద్రగిరి వైపు నుండి వెళ్ళే రెండో ఘాట్ రోడ్డుతో పాటు మామండూరు దారిలో మరో ఘాట్ రోడ్డును నిర్మించాలని ప్లాన్ చేశారు. కాని ఆనాటి టిటిడి బోర్డు సభ్యుడు టికెటి రాఘవాచార్యులు మామండూరు ఘాట్ రోడ్డు ప్రతిపాదనను ఒప్పుకోలేదు.