తిరుమలకు వెళ్ళే దారులు? గతంలో ఏడుకొండలు ఎలా ఎక్కేవారు..? | Tirumala Routes

0
1427
Interesting Facts About Tirumala Routes
Tirumala Old & New Routes

Interesting Facts About Tirumala Routes

1తిరుమలకు వెళ్ళే దారులు

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమలకు శ్రీవారి దర్శనార్థం కోసం నిత్యం వేల సంఖ్యలో భక్తులు ప్రపంచం నలుమూలల నుంచి వేల సంఖ్యలో వస్తూంటారు. తిరుపతికి వచ్చిన వారు రోడ్డు మార్గం ద్వార కాని కాలి నడక మార్గం గుండా కాని తిరుమలకు చేరుకుంటారు. ఇప్పుడంటే చాల మార్గాలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. కాని గతంలో భక్తులు ఎలా వెళ్ళే వారు? ఎన్ని మార్గాలు ఉండేవి?

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి రోడ్డు, నడక మార్గం ద్వార భక్తులు ఏడుకొండలకి వెల్తున్నారు. ఇప్పుడు 2 ఘాట్ రోడ్డులు, 3 నడకదారి మార్గాలు ద్వర వెళ్తున్నారు. అలిపిరి మెట్ల మార్గం, శ్రీవారి మెట్టు మార్గం, అన్నమయ్య మార్గంతో పాటుగా తిరుమలకి వెళ్లే రెండవ ఘాట్ రోడ్డు, తిరుపతికి వచ్చే మొదటి ఘాట్ రోడ్డు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కానీ పూర్వ కాలంలో ఎలాంటి సౌకర్యాలు ఉండేవి కావు. ఆ కాలంలో శ్రీవారి ఆలయానికి చేరుకోవటానికి మొత్తం 7 దారులు ఉండేవంటా. ఒక్కో మార్గంలో ఒక్కో ప్రాంతం ప్రజలు ఏడుకొండలు ఎక్కేవారట. ఆ మార్గాలు ఏంటో తెలుసుకుందాం.

Back