
Individual Rashi Their Nakshatra Gayatri Mantras
3నక్షత్రం – గాయత్రి మంత్రం – 3
15. స్వాతి నక్షత్రం
అదృష్ట వారం : సోమవారం
అదృష్ట సంఖ్యలు : 1, 2, 9
నక్షత్ర గాయత్రి మంత్రం:
“ఓం కామసారాయై విద్మహే
మహాని ష్ఠాయై ధీమహి
తన్నో స్వాతి: ప్రచోదయాత్.”
16. విశాఖ నక్షత్రం
అదృష్ట వారం : గురువారం
అదృష్ట సంఖ్యలు : 1, 2, 3
నక్షత్ర గాయత్రి మంత్రం:
“ఓం ఇంద్రాగ్నేస్యై విద్మహే
మహాశ్రేష్ఠాయై చ ధీమహీ
తన్నో విశాఖ: ప్రచోదయాత్.”
17. అనురాధ
అదృష్ట వారం : శనివారం
అదృష్ట సంఖ్యలు : 5, 6, 8
నక్షత్ర గాయత్రి మంత్రం:
“ఓం మిత్రదేయాయై విద్మహే
మహామిత్రాయ ధీమహి
తన్నో అనూరాధా ప్రచోదయాత్.”
18. జేష్ఠ నక్షత్రం
అదృష్ట వారం : బుధవారం
అదృష్ట సంఖ్యలు : 1, 5
నక్షత్ర గాయత్రి మంత్రం:
“ఓం జ్యేష్ఠాయై విద్మహే
మహాజ్యేష్ఠాయై ధీమహి
తన్నో జ్యేష్ఠా: ప్రచోదయాత్.”
19.మూల నక్షత్రం
అదృష్ట వారం : ఆదివారం
అదృష్ట సంఖ్యలు : 1, 5
నక్షత్ర గాయత్రి మంత్రం:
“ఓం ప్రజాధిపాయై విద్మహే
మహా ప్రజాధి దాయై ధీమహి
తన్నో మూల: ప్రచోదయాత్.
20. పూర్వాషాఢా నక్షత్రం
అదృష్ట వారం : శుక్ర వారం
అదృష్ట సంఖ్యలు : 5, 6
నక్షత్ర గాయత్రి మంత్రం:
“ఓం సముద్ర కామాయై విద్మహే
మహాబీజితాయై ధిమహితన్నో
పూర్వాషాఢా ప్రచోదయాత్.”
21. ఉత్తరాషాఢా నక్షత్రం
అదృష్ట వారం : ఆదివారం
అదృష్ట సంఖ్యలు : 1, 3, 5
నక్షత్ర గాయత్రి మంత్రం:
“ఓం విశ్వేదేవాయ విద్మహే
మహాషాఢాయ ధిమహి
తన్నో ఉత్తరాషాఢా: ప్రచోదయాత్.”
మిగతా నక్షత్రాల వివరాల కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.