
Individual Rashi Their Nakshatra Gayatri Mantras
2నక్షత్రం – గాయత్రి మంత్రం – 2
8. పుష్యమి
అదృష్ట వారం : శనివారం
అదృష్ట సంఖ్యలు : 5, 6, 8
నక్షత్ర గాయత్రి మంత్రం:
“ఓం బ్రహ్మవర్చసాయ విద్మహే
మహాదిశాయాయ ధిమహి
తన్నో పుష్య: ప్రచోదయాత్.”
9. ఆశ్లేష
అదృష్ట వారం : బుధవారం
అదృష్ట సంఖ్యలు : 1, 5
నక్షత్ర గాయత్రి మంత్రం:
“ఓం సర్పరాజాయ విద్మహే
మహారోచకాయ ధిమహి
తన్నో ఆశ్లేష: ప్రచోదయాత్.”
10. మఖ
అదృష్ట వారం : ఆదివారం
అదృష్ట సంఖ్యలు : 1, 5
నక్షత్ర గాయత్రి మంత్రం:
“ఓం మహా అనగాయ విద్మహే
పిత్రియాదేవాయ ధిమహి
తన్నో మఖ: ప్రచోదయాత్.”
11. పుబ్బ / పూర్వఫల్గుణి
అదృష్ట వారం : శుక్ర వారం
అదృష్ట సంఖ్యలు : 5, 6
నక్షత్ర గాయత్రి మంత్రం:
“ఓం అరియంనాయ విద్మహే
పశుదేహాయ ధిమహి తన్నో
పూర్వఫల్గుణి ప్రచోదయాత్.”
12. ఉత్తర / ఉత్తర ఫల్గుణి
అదృష్ట వారం : ఆదివారం
అదృష్ట సంఖ్యలు : 1, 3, 5
నక్షత్ర గాయత్రి మంత్రం:
“ఓం మహాబకాయై విద్మహే
మహాశ్రేష్ఠాయై ధీమహి తన్నో
ఉత్తర ఫల్గుణి ప్రచోదయాత్.”
13. హస్త
అదృష్ట వారం : సోమవారం
అదృష్ట సంఖ్యలు : 1, 2, 7
నక్షత్ర గాయత్రి మంత్రం:
“ఓం ప్రయచ్చతాయై
విద్మహే ప్రకృప్రణీతాయై ధీమహి
తన్నో హస్తా: ప్రచోదయాత్.”
14. చిత్త
అదృష్ట వారం : మంగళవారం
అదృష్ట సంఖ్యలు : 1, 3, 9
నక్షత్ర గాయత్రి మంత్రం:
“ఓం మహాదృష్టాయై విద్మహే
ప్రజారపాయై ధీమహి
తన్నో చిత్త: ప్రచోదయాత్.”
మిగతా నక్షత్రాల వివరాల కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.