శనిదేవుడి తిరోగమనం వల్ల ఈ రాశులవారిపై ప్రతికుల ప్రభావం.. పరిహారాలు ఇదిగో | Shani Reverse

0
4028
Due to Shani Reverse Inauspicious Effect on Zodiac Signs
Due to Shani Reverse Inauspicious Effect on Zodiac Signs

Due to Shani Reverse Inauspicious Effect on Zodiac Signs

1శనిదేవుడి తిరోగమనం వల్ల ఈ రాశులవారిపై ప్రతికుల ప్రభావం

శనిదేవుని కుంభరాశిలో తిరోగమనం పొందారు. ఈ కారణం చేత కొన్ని రాశుల మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. గ్రహాలు నిర్ణీత వ్యవధిలో తిరోగమనం వల్ల ప్రభావం మానవ జీవితంపై ఉంటుంది. శనిదేవుని న్యాయ దేవుడిగా భావిస్తారు. శని గ్రహం వల్ల కొన్ని సార్లు అనుకూల ప్రభావం మరికొన్ని సార్లు ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. కుంభ రాశిలో శని దేవుడి తిరోగమనం వల్ల ఈ రాశులవారిపై ప్రతికూల ప్రభావం. అందువల్ల ఈ సమయంలో అనారోగ్యం & ఆర్థిక సమస్యలు వస్తాయి. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back