
Where Does Goddess Lakshmi Live?
1శ్రీ మహాలక్ష్మి ఎవరి ఇంట నివసిస్తుంది?!
మహాలక్ష్మి మన ఇంట నిలవాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి.
మహాలక్ష్మి అమ్మవారు సిరిసంపదలకు అధిదేవత మరియు జీవన సౌభాగ్యానికి దివ్య ప్రతీక. చాలా మంది వారి స్థోమతిని బట్టి అమ్మవారి అనుగ్రహం కోసం ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు మరియు యజ్ఞయాగాలు చేస్తూ అమ్మవారి అనుగ్రహం పొందుతారు. అలాంటి పూజలు చెయ్యలేని వారు కూడా వాళ్ల జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవడం వలన అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. ఆ మార్పులు ఏంటో మనం ఇక్కడ చూద్దాం.. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.